రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి పడని అమ్మాయి ఉండదు.. బేసిగ్గా డార్లింగ్ అంటే అందరికీ అభిమానమే.. అమ్మాయిలకైతే ప్రత్యే కఅభిమానం…కాకపోతే తనకి దెయ్యాల్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న కామెంట్స్ పెరిగాయి.