ముంబై హీరోయిన్… నటి జత్వని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుని రాష్ట్ర ప్రభుత్వం సిఐడీకి అప్పగించింది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తును ప్రారంభించనున్న సీఐడీకి కేసు వివారాలను ఇబ్రహీంపట్నం పోలీసులు అందించే అవకాశం ఉంది.