Mahesh Babu: బిజినెస్‌మేన్ మొదటి హీరో మహేశ్ కాదా.. ఈ సినిమా వదులుకున్న స్టార్ ఎవరంటే..
బిజినెస్‌మేన్‌లాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. బిజినెస్‌మేన్‌లో మహేష్ బాబు పోషించిన సూర్య భాయ్ పాత్రకి చాలామంది అభిమానులు ఫిదా అయ్యారు.