Chandra Mohan: సంచలనం రేపుతున్న వీలునామా..! తలకొరివి పెట్టిన సోదరుడికి రూ.60కోట్లు
చంద్రమోహన్‌ది చాలా లక్కీ హ్యాండ్ అని అంటారు. శోభన్ బాబు నుంచి ఇటు శ్రీదేవి, జయప్రద, జయసుధ వరకు ఎంతోమంది ఆయనను లక్కీ పర్సన్ అంటుంటారు. తనకు తాను కూడా లక్కీనే. చంద్రమోహన్ ఇన్నేళ్ల కెరీర్‌లో దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది.