ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా పెడుతున్నారని టాక్ వినిస్తోంది. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఇందులో ఫ్లాష్‌బ్యాక్ సీన్.. గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అదిరిపోయేలా డిజైన్ చేసినట్లు తెలిసింది.

Chiranjeevi is clashing legends with Bimbisara fame director and Vishwambhara.