Chiranjeevi: చిరు బ్రోడాడీ రీమేక్ చేయట్లేదా..? సినిమా రీమేక్ చేసేదెవరు..?

కొన్నాళ్లుగా రీమేక్ డిస్కషన్స్‌లో ఉన్న మళయాళ మూవీ బ్రో డాడీ. ఈ చిత్రం హక్కులు దక్కించుకున్నప్పటికీ.. తెలుగు మేకర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ బ్రోడాడి.

Post Published By: narender Thiru
Updated : 18 October 2023, 8:14 PM IST

Published : 
  • 18 October 2023, 8:14 PM IST

Exit mobile version