Chiranjeevi: మోకాలి సర్జరీ తర్వాత చిరు డాన్స్ చేయరా..?
రీసెంట్ గా ప్రభాస్‌లానే చిరుకి కూడా మోకాలి సర్జరీ అయ్యింది. కాకపోతే ప్రభాస్ యంగ్‌స్టర్. తను కోలుకుని చిందేయటం పెద్ద విషయం కాదు. కానీ, చిరు మాత్రం 60 ఏళ్లు నిండిన సీనియర్ హీరో. తను ఎంత మంచి డాన్సర్ అయినా ఏజ్ వల్ల వచ్చే ఇబ్బందులు తప్పవు.