Chiranjeevi: మాస్ రచ్చ.. నెక్ట్స్ లెవల్‌లో పోరాట సన్నివేశాలు..!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న నయా మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకొంటుంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు.

Post Published By: narender Thiru
Updated : 13 February 2024, 5:05 PM IST

Published : 
  • 13 February 2024, 5:05 PM IST

Exit mobile version