ఇన్నాళ్ళు జ్యోతిష్యం పేరుతో సినీ రాజకీయ వర్గాల్లో వేలు పెడుతూ జాతకాలు చెప్పే వేణు స్వామి జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. సినిమా ప్రముఖులు పెళ్లి చేసుకోవడం ఆలస్యం వాళ్ళు కలిసి ఉండరు, విడిపోతారు అంటూ మాట్లాడుతూ ఉంటారు వేణు స్వామి. ఈ విషయంలో ఎంత మంది వార్నింగ్ ఇచ్చినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలుస్తుందని కామెంట్ చేసి నాలుక […]
