టాలీవుడ్ స్టార్ హీరోల్లో మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువున్న యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భార్య స్నేహా రెడ్డి… బన్నీ సినిమాలకు చార్జ్ తీసుకున్న తర్వాత బన్నీ రేంజ్ మారిపోయింది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బన్నీ రేంజ్ లో నేషనల్ లెవెల్ కు వెళ్తే పుష్ప ఆ రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకుని వెళ్ళింది.
