Dasara Actress: డాన్స్ ఇరగదీసింది..సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్..

రెండవ సినిమాతోనే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాలో ఆమె నటన అద్భుతం. అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరపించింది. ఇక ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Post Published By: Srikar Creator
Updated : 5 April 2023, 9:30 AM IST

Published : 
  • 5 April 2023, 9:30 AM IST

Exit mobile version