పగతో రగిలిపోతున్న దేవర సైన్యం, దిల్ రాజు ఎస్కేప్ ప్లానింగ్
ఎవడితో గోక్కున్నా స్టార్ హీరో ఫ్యాన్స్ తో గోక్కునే ప్రయత్నం చేయకూడదు. కాని మెగా ఫ్యాన్స్ గోక్కున్నారు… హీరో కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ తో తెగే వరకు లాక్కున్నారు. దేవరను తక్కువ అంచనా వేయడం కంటే దేవర సైన్యాన్ని తక్కువ అంచనా వేయడం వెర్రితనం.