దేవర రాడ్ టాక్, బుక్ మై షోలో గంటలో 38 వేల టికెట్ లు బుక్

ఓ వైపు నెగటివ్ టాక్, మరో వైపు ఫ్యాన్స్ కూడా నిరాశగా బయటకు వస్తున్న సీన్లు… ఒక దానికి మరొకటి ఏకమై దేవరను దెబ్బ కొడుతున్నాయి. సినిమాకు గత నెల రోజుల నుంచి అన్ని విధాలుగా నెగటివ్ టాక్, సినిమా నుంచి ఏ ప్రకటన వచ్చినా ఒక్క ఫ్యాన్స్ మినహా ప్రతీ ఒక్కరు టార్గెట్ చేయడమే.

Post Published By: Vencateshg
Updated : 28 September 2024, 4:56 PM IST

Published : 
  • 28 September 2024, 4:56 PM IST

Exit mobile version