గంటలో 2 వేల టికెట్ లు, దసరా ముందు మళ్ళీ దేవర జాతర స్టార్ట్
దేవర సినిమా దసరా ముందు మళ్ళీ జాతర మొదలుపెట్టింది. నెగటివ్ టాక్ తో ముందు ఇబ్బంది పడినా సినిమా ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తైనా సినిమా సందడి మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.