రియల్ మెగాస్టార్ మంచు విష్ణు… ఇప్పుడు ఎక్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్న పోస్ట్ ఇది. మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా రీల్స్ షేర్ చేస్తూ… అతనే రియల్ మెగాస్టార్ అంటూ ఓ రేంజ్ లో ఆడుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్.