సైలెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన దేవర, బామ్మర్ది ఎంగేజ్మెంట్ కోసం వార్ 2 ఆపాడా…?
టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి నడుస్తోంది. యువ హీరోలు పెళ్లి చేసుకుని కెరీర్ పై ఫోకస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కిరణ్ అబ్బవరం వివాహం చేసుకోగా ఇప్పుడు… జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లికి రెడీ అయ్యాడు.