అందరూ ఊహించిన విధంగానే… నందమూరి నట సింహం… బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయిపోయింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో… సినిమాను అధికారికంగా ప్రకటించారు.