టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ లో అయినా ఒక్క సినిమా సూపర్ హిట్ కొడితే హీరోకే కాదు డైరెక్టర్ కు కూడా స్టార్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లు అందరూ అలా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళే.