రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్. రాజాసాబ్ లాంటి షాక్ తర్వాత, ప్రభాస్ నిర్ణయాల్లో ఇంత మార్పుని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్పిరిట్ రిలీజ్ డేట్ ని తనే లాక్ చేశాడట.
సిల్వర్ స్క్రీన్ మీద ఒక్క ప్రభాస్ ఉంటేనే, బాక్సాఫీస్ బద్దలైపోతుంది.. కథ ఏమాత్రం కనెక్ట్ అయినా, కాసుల సునామీనే.. అలాంటిది ఒకే తెరమీద ఇద్దరు ప్రభాసులుంటే, ఎలా ఉంటుందో భిల్లా, బాహుబలి తో ప్రూవ్ అయ్యింది.
రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ సీరియస్ మోడ్ లోకి వెళ్లేలా ఉన్నాడు. కల్కి సీక్వెల్ పనులు ఊహించనంత వేగంగా జరగటం ఒక ఎత్తైతే, 120 కోట్ల సెట్ మరో ఎత్తు… 120 కోట్లతో సెట్ అంటే, ఓ ఎబౌ మీడియం రేంజ్ మూవీలు రెండు తీయొచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీతో పెట్టుకుంటే 4 వేల కోట్లు మటాషేనా..? హిందీ మూవీ రామాయణానికి కల్కీ ఎఫెక్ట్ పడినట్టుంది. కల్కీ అంటే రిలీజైన సినిమా కాదు.. రిలీజ్ కాబోయే సీక్వెల్ మూవీ… ఆ సినిమాకు హిందీ రాయాణానికి డైరెక్ట్ లింక్ లేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికీ పాన్ ఇండియా కింగ్ గా కంటిన్యూ అవటానికి రీజన్ 5 పాన్ ఇండియా హిట్లనంటారు. కాని అసలు రీజన్ మాత్రం బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డే.. ఆ మూవీ వచ్చి పదేళ్లవుతోంది. అయినా ఇంతవరకు ఆ సినిమా క్రియేట్ చేసి కొన్ని రికార్డులని మరే మూవీ బ్రేక్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నడూ చూడని నెంబర్ చూసేలా చేసిన స్టార్ ప్రబాస్. తన బాహుబలి 2 తో 1850 కోట్ల రికార్డు ని అక్కడ కూర్చోబెట్టాడు..
కల్కి 2898 AD’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. ‘సీతారామం’తో క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి తన ఫ్యాన్స్ కి దక్కబోతున్న నెక్ట్స్ ట్రీట్ ఏంటి? ఫౌజీ ముందొస్తుందా? 2027 సమ్మర్ లో స్పిరిట్ షాక్ ఇస్తుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఔట్ ఆఫ్ సెలబస్ నుంచే వచ్చేలా ఉంది.
కల్కీ మూవీకి సీక్వెల్ గా కర్ణ 3102 బీసీ టైటిల్ తో కల్కీ 2 రెడీ అవుతోందా? మొన్నటి వరకు ఇదిగో అదిగో అన్నారు. తీరా చూస్తే ఆల్రెడీ సెట్లో సీక్రెట్ గా షూటింగ్ మొదలైంది.