Dimple Hayathi: ఐపీఎస్‌కే సవాల్‌ విసురుతోన్న డింపుల్‌.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. ఈమె ధైర్యం ఎవరు ?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మారుమోగుతున్న పేరు డింపుల్ హయాతి. హాట్ హీరోయిన్‌గా పేరున్నా.. అంతకుమించి పోలీసులతో యుద్ధమే ఈ బ్యూటీని హాట్‌టాపిక్‌గా మార్చింది. కేసు నమోదయినా.. సమన్లు జారీ చేసినా.. తగ్గేదే లే అంటోంది హయాతి. దీంతో ఇంతకీ ఎవరీ డింపుల్ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 23 May 2023, 4:24 PM IST

Published : 
  • 23 May 2023, 4:24 PM IST

Exit mobile version