Devara: ఎన్టీఆర్‌కు పోటీగా కేజీఎఫ్‌ యాక్టర్స్‌ను దింపుతున్న కొరటాల

కేజీఎఫ్‌ సినిమాలో విలన్స్‌ బ్యాచ్‌కి హెల్పర్‌ రోల్‌ చేసిన తారక్‌ పొన్నప్పను దేవర సినిమాలో ఓ కీ రోల్‌ కోసం తీసుకుంటున్నాడట కొరటాల. సినిమాలో తారక్‌ పొన్నప్ప రోల్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుందట. కథను పూర్తిగా మలుపు తిప్పే పాత్రలో తారక్‌ పొన్నప్ప కనిపించబోతున్నాడట.

Post Published By: narender Thiru
Updated : 27 May 2023, 6:19 PM IST

Published : 
  • 27 May 2023, 6:19 PM IST

Exit mobile version