KRISH PAVAN MOVIE : డైరక్టర్ క్రిష్ అరెస్ట్ తప్పదా !.. పవన్ కల్యాణ్ సినిమా ఆగినట్టేనా ?

క్రిష్ డైరెక్ట్ (Krrish Director) చేస్తున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మూవీ హరి హర వీరమల్లు ఇక ఆగిపోయినట్టేనా ? డ్రగ్స్ కేసులో డైరక్టర్ జాగర్లమూడి క్రిష్ (Jaggerlamudi Krish) అరెస్ట్ అయితే మూవీ పరిస్థితి ఏంటి ? నాలుగేళ్ళుగా ప్రాజెక్ట్ నడుస్తున్నా… ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయా (AP Politics) ల్లో బిజీగా ఉండటంతో… షూటింగ్ అనుకున్న రేంజ్ లో ముందుకెళ్ళట్లేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 March 2024, 10:30 AM IST

Published : 
  • 1 March 2024, 10:30 AM IST

Exit mobile version