Hero Suman: తప్పుగా మాట్లాడాను.. క్షమించు సుమన్‌: నర్రా శివనాగు

నటరత్నాలు సినిమా ఆడియో ఫంక్షన్‌లో సుమన్‌ గురించి కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌ చేశాడు శివనాగు. తన ఆడియో ఫంక్షన్‌కు సుమన్‌ను పిలవాలనుకున్నానని.. కానీ సుమన్‌ రెండు లక్షలు డిమాండ్‌ చేయడంతో పిలవలేదని చెప్పాడు. శివనాగు మాట్లాడిన ఈ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Post Published By: narender Thiru
Updated : 24 June 2023, 6:36 PM IST

Published : 
  • 24 June 2023, 6:36 PM IST

Exit mobile version