RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అడ్డు పడుతున్న శంకర్
బుచ్బి బాబు మేకింగ్‌లో తను చేయబోయే సినిమా శ్రీకాకుళం వాసి కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌గా తెరకెక్కబోతోందట. పూర్తిగా బయోపిక్ కాదు కాని.. కోడి రామ్మూర్తి లైఫ్‌ని బేస్ చేసుకుని ఓ ఫిక్షన్, పీరియాడికల్ డ్రామా ప్లాన్ చేశారు.