NBK 109: తప్పుకున్నాడా.. బాలయ్యకు దుల్కర్ హ్యాండించాడా..

బాలకృష్ణ చెయ్యబోయే నూతన చిత్రం కొన్ని నెలల క్రితం ప్రారంభం అయ్యింది. NBK109గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకొంది. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 5 March 2024, 2:16 PM IST

Published : 
  • 5 March 2024, 2:16 PM IST

Exit mobile version