EAGLE Vs LAL SALAAM: ఈగిల్ వర్సెస్ లాల్ సలామ్.. ఏ బొమ్మ హిట్టు.. ఏది ఫట్టు..?

రజినీకూతురు ఐశ్వర్య అప్పట్లో 3 అనే మూవీ తీసింది. మేకింగ్ బాగున్నా, నెరేషన్ సీరియల్‌లా సాగతీతగా ఉండటంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇక లాల్ సలామ్‌లో క్రికెట్ నేపథ్యానికి, మతాల మధ్య ఘర్షణ అనే కాన్‌ఫ్లిక్ట్‌ని పెట్టారు.

Post Published By: narender Thiru
Updated : 9 February 2024, 7:37 PM IST

Published : 
  • 9 February 2024, 7:37 PM IST

Exit mobile version