Suriya: వాటే కాంబో.. అదిరింది గురూ.. సూర్యతో టాలీవుడ్ డైరెక్టర్..!

కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి.. సూర్యతో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు మరో మూవీని లైన్‌లో పెట్టాడు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడట చందు.

Post Published By: narender Thiru
Updated : 23 August 2023, 4:30 PM IST

Published : 
  • 23 August 2023, 4:30 PM IST

Exit mobile version