Salman Khan : సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం

బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 April 2024, 12:00 PM IST

Published : 
  • 15 April 2024, 12:00 PM IST

Exit mobile version