Ramcharan : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడేనా..?

ఆర్ ఆర్ ఆర్‌ (RRR) తో గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ (Mega Power Star) రాం చ‌ర‌ణ్ (Ram Charan).. ప్ర‌స్తుతం భారీ సినిమాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.. గేమ్ ఛేంజ‌ర్‌ (Game Changer) గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 February 2024, 10:05 AM IST

Published : 
  • 16 February 2024, 10:05 AM IST

Exit mobile version