Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ వాయిదా.. అసలు కారణం చెప్పిన మేకర్స్..!

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో భారతీయుడు-2 చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ మొదలుపెట్టాడు. అయితే, అనూహ్యంగా భారతీయుడు-2 మళ్లీ మొదలైంది. అంతే.. అప్పటినుంచి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పడుతూ.. లేస్తూ.. అన్నట్లు సాగుతోంది.

Post Published By: narender Thiru
Updated : 24 September 2023, 8:28 PM IST

Published : 
  • 24 September 2023, 8:28 PM IST

Exit mobile version