Happy Birthday to Jr.NTR : హ్యాపీ బర్త్‌ డే మ్యాన్ ఆఫ్ మాసెస్

కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. మొదట జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పేరుకు జూనియర్ అయినా.. పోలికల్నుంచి ప్రతిభ వరకూ సీనియర్ కు ఏ మాత్రం తీసిపోడని ఎప్పుడో నిరూపించుకున్నాడు. నూనూగు మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా రక్తి కట్టించడంలో తన తర్వాతే ఇంకెవరైనా అని ప్రేక్షకుల చేతా అనిపించుకున్నాడు. ఇక ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు

Post Published By: dialnews
Updated : 20 May 2024, 1:48 PM IST

Published : 
  • 20 May 2024, 1:48 PM IST

Exit mobile version