Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా విషయంలో తట్టుకోలేనంత ఫ్రస్ట్రేషన్‌లో డైరెక్టర్..?

పవన్ కళ్యాణ్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పక్కన పెట్టి మరీ ఏపీకి వెళ్లిపోయాడు. దీంతో హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కి బ్రేక్ పడుతుందన్నారు. కాని పవన్ లేకుండానే తను లేని సీన్లను షూట్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

Post Published By: narender Thiru
Updated : 11 September 2023, 4:30 PM IST

Published : 
  • 11 September 2023, 4:30 PM IST

Exit mobile version