చేసినవి 9 ఆగినవి 19…!
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటేనే ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా, మాస్ రాజా రవితేజతో ‘మిరపకాయ్’ తీసినా ఆయన స్టైలే వేరు. రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ తో తనలో పస అలాగే ఉందని హరీశ్ శంకర్ మరోసారి ప్రూవ్