Pawan Kalyan: షూటింగ్ సెట్లో అలిగిన డైరెక్టర్ హరీష్ శంకర్..

మొన్న పవన్ బర్త్ డే కి వచ్చిన ఓజీ గ్లింప్స్ ఓరేంజ్ లో ఫ్యాన్స్ నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు పూనకాలు తెచ్చింది. ఆ ఎఫెక్ట్ వల్లే పవన్ మనసు మారిందేమో కాని, ఎట్టి పరిస్తితుల్లో క్రిస్మస్‌కి ఓజీ విడుదల అవ్వాల్సిందే అంటున్నాడట.

Post Published By: narender Thiru
Updated : 5 September 2023, 5:56 PM IST

Published : 
  • 5 September 2023, 5:56 PM IST

Exit mobile version