వరస్ట్ స్టెప్ పై హరీష్ శంకర్ రియాక్షన్ ఇదే…

భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏ మాత్రం వర్కౌట్ లేకుండా ఏదో సినిమా చేయాలి కాబట్టి చేసినట్టు ఉంది తప్పించి… సరైన షాట్ ఒక్కటి కూడా సినిమాలో లేదనే టాక్ వినపడుతోంది.

Post Published By: Vencateshg
Updated : 16 August 2024, 11:51 AM IST

Published : 
  • 16 August 2024, 11:51 AM IST

Exit mobile version