Harish Shankar: మాస్ వార్నింగ్.. హరీష్‌ శంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ చాలా మంది ఈ సినిమాలోని లవ్‌ ట్రాక్‌ గురించి మాట్లాడుతున్నారని, అసలు ఇది ఏ జోనర్‌ సినిమా అనేది ఆలోచించకుండా లవ్‌ట్రాక్‌ గురించి ఎలా మాట్లాడతారని అసహనం వ్యక్తం చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 12 February 2024, 1:59 PM IST

Published : 
  • 12 February 2024, 1:59 PM IST

Exit mobile version