Samantha Ruth Prabhu: ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. చివరి జ్ఞాపకాన్ని చెరిపేసిన సమంత..
విడిపోదామనుకోవడం ఆలస్యం.. ఇన్‌స్టాలో పేరు పక్కన ఇంటిపేరు అక్కినేనిని తీసేసింది. ఆ తర్వాత చైతుతో అన్ని రకాల ఫొటోలను డిలీట్ చేసేసింది. కానీ.. ఓ టాటూ మాత్రం సామ్‌ను వెంటాడడంతో.. అది కూడా తాజాగా తొలగించుకుంది.