కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో యష్. ఒకే ఒక్క సినిమా యష్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. యష్ మాస్ కటౌట్‌కు ఇండియా దాసోహం ఐపోయింది. కేజీఎఫ్‌లో ఎలివేషన్ సీన్స్‌కు థియేటర్స్‌లో సీట్లు పగిలిపోయాయి.

Hero Yesh in Ravanasur Charector