Hesham Abdul Wahab: తెలుగు మూవీకి మలయాళీ మ్యూజిక్.. దూసుకెళ్తున్న యంగ్ సెన్సేషన్..!

అబ్దుల్‌ వహాబ్‌ పాటలు తెలుగులో వినిపించడం మొదలైందో లేదో మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు. 2015 నుంచి మాలీవుడ్‌ను ఏలుతున్న ఈ 32 ఏళ్ల మ్యూజిక్‌ డైరెక్టర్‌ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, నాని సినిమా ‘హే నాన్న’ మూవీతోపాటు శర్వానంద్‌ కొత్త సినిమాకు కూడా మ్యూజిక్‌ ఇస్తున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 18 September 2023, 7:18 PM IST

Published : 
  • 18 September 2023, 7:18 PM IST

Exit mobile version