Hi Nanna: హాయ్ నాన్న టాక్ ఏంటి..? ఎక్స్‌ట్రా సంగతేంటి..?

మజ్నులో ప్రేయసికోసం తపన పడే ప్రేమికుడు, జెర్సీలో కొడుకు కోసం తపించే తండ్రి, ఈ రెండు కలిస్తే అదే హాయ్ నాన్నా అంటున్నారు. దీనికి కమల్ హాసన్ హిట్ మూవీ వసంత కోకిల ఫ్లేవర్ యాడ్ చేసి ఏదో కొత్తగా తీయబోయారు. కానీ, టాక్ వీక్ అవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 7 December 2023, 6:52 PM IST

Published : 
  • 7 December 2023, 6:52 PM IST

Exit mobile version