పవిత్ర పెద్ద మాస్టర్ మైండ్, అందుకే నరేష్ లైఫ్ లోకి…?

టాలీవుడ్ లో ప్రముఖ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

Post Published By: Vencateshg
Updated : 23 August 2024, 1:55 PM IST

Published : 
  • 23 August 2024, 1:55 PM IST

Exit mobile version