Ileana: ఇలియానా కొడుకును చూశారా..

గోవా బ్యూటీ ఇలియానా తల్లైంది. ఆగస్ట్‌ 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి ఈ గుడ్‌ న్యూస్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 6 August 2023, 3:12 PM IST

Published : 
  • 6 August 2023, 3:12 PM IST

Exit mobile version