సూపర్‌స్టార్ రజినీకాంత్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ గురించి ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమా కోట్లలో బిజినెస్
