తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఎంతగానో ఆకట్టుకున్న నటి శోభా శెట్టి. ముఖ్యంగా ‘కార్తీక దీపం’ సీరియల్‌లో ఆమె పోషించిన ‘మోనిత’ పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.