సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సినిమాల్లో ‘ది కేరళ స్టోరీ’ ఒకటి. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.