విజయ్ దేవరకొండ ఎప్పుడో పెళ్లిచూపులతో హిట్ సొంతం చేసుకున్నాడు. గీత గోవిందం కూడా తనకి బ్లాక్ బస్టర్ మూవీగా మారింది. అంతవరకు ఓకే కాని, తనని అసలైన మొనగాడిగా చేసింది మాత్రం మధ్యలో వచ్చిన అర్జున్ రెడ్డినే…