వైల్డ్ ప్లాన్.. పుష్ప టికెట్ రేట్స్ పై మైత్రీ భారీ డిస్కౌంట్ ప్లానింగ్…?
పుష్ప… ఇండియన్ సినిమాను బాహుబలి సిరీస్ షేక్ చేస్తే.. ఈ సీరీస్ మాత్రం ఇండియన్ సినిమాకు కొత్త పాఠాలు నేర్పింది. ఇప్పటివరకు తెలుగు సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అల్లు అర్జున్ తన దమ్ము ఏంటీ అనేది పక్కా లెక్కల తో క్లారిటీగా చూపించేశాడు.