బహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇక.. సలార్ హిట్‌తో మరోసారి ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇక.. డార్లింగ్ చేయబోయే నెక్ట్స్ మూవీస్ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు. వాటిలో డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం వస్తన్న అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తున్నాయి.
Is Prabhas going to break hearts with his new look?