పక్కా వైఫ్ మెటిరియల్.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన భాగ్యం
ఈరోజుల్లో ఒక హీరోయిన్ సినిమాల్లో డామినేషన్ చేయాలి అంటే గ్లామర్ కచ్చితంగా ఉండాలి. స్కిన్ షో చేస్తే మాత్రమే జనాల్లో ఆదరణ ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ లేకపోయినా ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు.