Ram Charan: గేమ్​ ఛేంజర్ రిలీజ్ అప్పుడేనా ?

గ్లోబల్ స్టార్‌ రామ్‌చరణ్‌, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ గేమ్ చేంజర్. క్రేజీ కాంబినేషన్ కావడంతో.. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 3 August 2023, 7:30 PM IST

Published : 
  • 3 August 2023, 7:30 PM IST

Exit mobile version